- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘కస్టడీ’ ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతుకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. శరత్ కుమార్, అరవింద్ స్వామిలు ఇతర ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం.. వేసవి కానుకగా మే 12న మూవీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి చిన్న గ్లింప్ కూడా రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి: బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
Next Story






