- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Pushpa 2 ' నుంచి బిగ్ అప్‌డేట్.. షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్
సుకుమార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప 2' షూటింగ్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుంది.

X
దిశ, సినిమా: సుకుమార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప 2' షూటింగ్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుంది. దీనికోసం ఇటీవలె హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్ నిర్మించిన మేకర్స్.. మొదటి పార్ట్‌ను మించేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుండగా.. పుష్పరాజ్, షెకావత్ మధ్య జరిగే ఫైట్ ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం.
Also Read : 'Vikram Vedha' ట్రైలర్.. అదరగొట్టిన హృతిక్, సైఫ్
Next Story






