- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయన్, విఘ్నేష్ సరోగసి వివాదం.. తమిళ సర్కార్ క్లారిటీ?
హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక పెళ్లైన నాలుగు నెలలకే వారు కవల

X
దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక పెళ్లైన నాలుగు నెలలకే వారు కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక సరోగసి వివాదంపై విచారణ పూర్తైంది. దీనిపై నేడు తమిళనాడు సర్కార్‌కు కమిటీ నివేదిక ఇవ్వనుంది. సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనే విషయంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. సాయంత్రం నివేదికలోని అంశాలను ప్రెస్ మీట్ ద్వారా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ తెలపనున్నారు.
Next Story






