Adipurush OTT Release Date 2023 "ఆదిపురుష్" ఓటిటీ డేట్ పై క్లారిటీ

by Phanindra |   (  Updated:2023-06-14 06:34:42  IST  )

ప్రస్తుతం అందరీ చూపు 'ఆదిపురుష్' వైపే ఉంది

Adipurush OTT Release Date 2023 ఆదిపురుష్ ఓటిటీ డేట్ పై  క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అందరీ చూపు 'ఆదిపురుష్' వైపే ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో ఎలా నటించారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ అయిన మళ్ళీ 8 వారాల తర్వాత ఓటిటీ లోకి వస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఓటిటీ రిలీజ్ డేట్ కూడా ఈ 8 వారాల తర్వాత మాత్రమే తెలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకు టి సిరీస్ భూషణ్ కుమార్, ఓంరౌత్ లు నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read... రెండు రోజుల్లో ‘ఆదిపురుష్’ రిలీజ్.. అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్

లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ పెళ్లికి ముందే విడాకులపై అగ్రిమెంట్ తీసుకున్నారా?

Next Story