- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బ్రేకింగ్: టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండె పోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి
బ్రేకింగ్: టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండె పోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి
by Satheesh |
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల గుండెపోటుతో నందమూరి తారకరత్న చనిపోయిన విషయం మురువక ముందే తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల గుండెపోటుతో నందమూరి తారకరత్న చనిపోయిన విషయం మురువక ముందే తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. చిన్న వయస్సులోనే ప్రవీణ్ మరణించాడన్న వార్త తెలుసుకుని సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రవీణ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2017లో వచ్చిన దర్శకుడు మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.
Next Story






