తారకరత్నకు సినీ ప్రముఖుల సంతాపం!

by Chukka Sudharani |   (  Updated:2023-02-20 05:55:44  IST  )

నందమూరి హీరో తారకరత్న మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

తారకరత్నకు సినీ ప్రముఖుల సంతాపం!
X

దిశ, సినిమా: నందమూరి హీరో తారకరత్న మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తారకరత్న.. బెంగళూరులోని నారాయణ హృదయంలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా నందమూరీ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ 'చాలా త్వరగా వెళ్లిపోయారు సోదరా' అంటూ ఎమోషనల్‌ పోస్ట్ షేర్ చేశారు.

Next Story