- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడలో నల్లపూసల దండతో దర్శనమిచ్చిన చిరు కూతురు శ్రీజ.. ఇదేం ట్విస్ట్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అంటే తెలియని వారుండరు.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అంటే తెలియని వారుండరు. ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొదట ఒక వ్యక్తిని ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్న శ్రీజ చిరు పరువు తీసింది. ఇక ఒక బిడ్డ పుట్టిన తర్వాత అభిప్రాయ బేధాలతో అతనితో విడిపోతే మళ్లీ చిరు చేరదీశాడు. దీని తర్వాత రెండోసారి చిరంజీవి.. శ్రీజకు తన బంధువుల అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే వీరికి కూడా ఒక అమ్మాయి పుట్టింది. అయితే శ్రీజ ఈ మధ్యకాలంలో అతనితో కూడా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన ఇద్దరి పిల్లలతో పుట్టింట్లోనే ఉంటుంది. అయితే తాజాగా షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోల్లో శ్రీజ మెడలో నల్లపూసల దండతో కనిపించింది. దీంతో జనాలకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
Next Story






