కుతురికి కాస్ట్‌‌లీ గిఫ్టు ఇవ్వనున్న Chiranjeevi !

by Hajipasha |   (  Updated:2023-01-05 03:06:52  IST  )

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని నటుడు మెగాస్టార్ చిరంజీవి.

కుతురికి కాస్ట్‌‌లీ గిఫ్టు ఇవ్వనున్న Chiranjeevi !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని నటుడు మెగాస్టార్ చిరంజీవి. 65 ఏళ్లు పైబడినా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన చిన్న కూతురు శ్రీజ అంటే చిరంజీవికి చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే. అమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే చిరు కుతురు శ్రీజ కోసం బంజారాహిల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేశారని, ఆ ఇంటి విలువ రూ. 35 కోట్లు కాగా.. తనకు గిఫ్టుగా ఇవ్వనున్నట్లు టాక్. మరి ఇంది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Also Read....

'Veerasimha Reddy' వేడుకకు అనుమతి నిరాకరణ.. కారణమదేనా?

Next Story