- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన చిరంజీవి (వీడియో)
తెలుగు చిత్రపరిశ్రమ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు సంబంధించిన కేఆర్ఆర్ (కోవెలమూడి రాఘవేంద్రరావు) చానల్‌ను మెగాస్టార్ చేతులమీదుగా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావుతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
Next Story






