Prabhas Megastar Chiranjeevi :ప్రభాస్ సినిమాని ‘ఛీ’ కొట్టిన చిరంజీవి..

by Disha Web Desk 7 |
Prabhas Megastar Chiranjeevi :ప్రభాస్ సినిమాని ‘ఛీ’ కొట్టిన చిరంజీవి..
X

దిశ, సినిమా: కొన్ని చిత్రాలు హిట్ అవ్వకున్న ప్రేక్షకులను మాత్రం హత్తుకునేలా ఉంటాయి. అందులో ‘చక్రం’ సినిమా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించగా... అసిన్, చార్మి హీరోయిన్లుగా కనిపించారు. 2005లో విడుదలైన ఈ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ముందుగా ఈ సినిమాని కృష్ణ వంశీ ప్రభాస్ తో కాకుండా మెగాస్టార్ చిరంజీవితో చేద్దామని అనుకున్నాడట. చిరు దగ్గరకు వెళ్ళి కథ చెప్పడంతో ‘ క్లైమాక్స్ లో నన్ను చనిపోయినట్టు చూపిస్తే జనాలు చూడరు. ఇలాంటి సబ్జెక్టు తో నా దగ్గరికి ఎలా రావాలి అనిపించింది' అంటూ కాస్త ఫైర్ అవుతూ మెగాస్టార్ నో చెప్పాడట. తర్వాత ఇదే కథను మహేష్ బాబుకు వినిపించగా ఆయన నుంచి కూడా అదే సమాధానం రావడంతో చివరికి ప్రభాస్ తో చేశారట.

Also Read..

Prabhas Anushka Shetty :ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటే జరిగేది అదేనంట?

‘ఆదిపురుష్’ నుంచి సెకండ్ సింగిల్ కు డేట్ ఫిక్స్..

Prabhas Megastar Chiranjeevi :ప్రభాస్ సినిమాని ‘ఛీ’ కొట్టిన చిరంజీవి..



Next Story

Most Viewed