- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi: నేనూ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయినే: చిరంజీవి
by Phanindra |
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

X
దిశ, సినిమా: భారతదేశం గర్వించదగ్గ నటుల్లో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా గ్యాప్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఇదిలావుంటే.. హీరోల లైఫ్‌లో లవ్ స్టోరీలు నడవడం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తాను లవ్ ఫెయిల్యూర్ అయ్యానని చెప్పాడు. ‘నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని చూసి ప్రేమించా. ఆ అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. అప్పట్లో అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత రోజులు గడుస్తున్నకొద్ది అది అట్రాక్షన్ అని తెలుసుకొని కామ్‌గా వదిలేశా. ఈ విషయం సురేఖకు కూడా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Next Story






