- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏదైనా రహస్యంగానే చేయాలి.. లేదంటే నాశనమే: ఛార్మీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్మీ కౌర్ మే 17న తన 36వ బర్త్ డే జరుపుకుంది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్మీ కౌర్ మే 17న తన 36వ బర్త్ డే జరుపుకుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చేతిలో గ్లాస్ పట్టుకొని ఫోజులిచ్చిన నటి.. ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘నచ్చిన ప్రదేశానికి వెళ్లండి. నిజమైన ప్రేమను పొందండి. ఆనందంగా జీవించండి. కానీ ఇవన్నీ రహస్యంగా చేయండి. లేదంటే ఈ జనాలు మీ సంతోషాలు నాశనం చేస్తారు’ అంటూ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: ఎవరి సపోర్టుతో వచ్చినా.. సత్తాచూపకపోతే ఔటే: నెపోటిజంపై దివ్యా
Next Story






