- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజా ఉంటే నటించను.. చరణ్ షాకింగ్ కామెంట్
హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

X
దిశ, సినిమా: హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కానీ గ్లోబల్ స్టార్ ఇమేజ్ పొందిన చెర్రీ గురించి తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఆయన నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ కుటుంబ కథా చిత్రంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కృష్ణ వంశీని ముప్పతిప్పలు పెట్టాడట రామ్ చరణ్. ఎందుకంటే జయసుధ పాత్రలో ముందుగా నటి రోజాని సెలెక్ట్ చేశాడట. హీరోకి ఈ విషయం తెలిసిన తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంటానని అన్నాడట. సడెన్‌గా ఏమైందని డైరెక్టర్ ప్రశ్నించగా.. ఈ చిత్రంలో రోజా కంటిన్యూ అయితే నటించనని ముఖం మీదే చెప్పేశాడట. దీంతో చేసేదేమీ లేక రోజాని తప్పించేసి జయసుధను పెట్టాడట కృష్ణ వంశీ.
Next Story






