- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగచైతన్యతో చందు మొండేటి మూవీ అప్డేట్
నటనా పరంగా ఎంతగానో ఆకట్టుకుంటన్నప్పటికీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు నాగ చైతన్య.

X
దిశ, సినిమా: నటనా పరంగా ఎంతగానో ఆకట్టుకుంటన్నప్పటికీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు నాగ చైతన్య. ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘కస్టడీ’ వంటి సినిమాలు ఫ్లాప్స్ నుంచి బయట పడేయలేక పోయాయి. దీంతో ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నాడు చైతు. అయితే తాజా సమాచారం ప్రకారం చందు మొండేటితో చై తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ వంటి సినిమాలు వచ్చాయి. కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మూవీ చేయబోతున్నారు. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్.
Next Story






