- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి వచ్చేసిన ‘చంద్రముఖి 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
డైరెక్టర్, ప్రోడ్యూసర్, డ్యాన్సర్ అండ్ యాక్టర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ కాంబిరేషన్‌లో వచ్చిన సినిమా ‘చంద్రముఖి 2’.

X
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్, ప్రోడ్యూసర్, డ్యాన్సర్ అండ్ యాక్టర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ కాంబిరేషన్‌లో వచ్చిన సినిమా ‘చంద్రముఖి 2’. హర్రర్ అండ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్-28న రిలీజై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాబట్టిన లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో నెల పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్‌లో ‘చంద్రముఖి 2’ 26 అర్థరాత్రి 12 గంటల నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నేరుగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు ఈ మూవీని ఓటీటీలో చూసేయండి మరి.
- Tags
- chandramukhi 2
Next Story






