- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంద్రముఖి 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజాగా కోలీవుడ్ నుంచి విడుదలైనా సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’

X
దిశ, సినిమా: తాజాగా కోలీవుడ్ నుంచి విడుదలైనా సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’. రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. అయితే ఇక OTT ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోగా అక్టోబర్ 26 నుంచి అందుబాటులోకి రానుంది.
Next Story






