- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Chandramukhi 2’ ఫస్ట్ లుక్ అప్‌డేట్
కోలివుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అవైటెడ్ మూవీ ‘చంద్రముఖి 2’.

X
దిశ, సినిమా: కోలివుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అవైటెడ్ మూవీ ‘చంద్రముఖి 2’. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్‌లో రాబోతుంది. ఇక తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ ఒక అప్ డేట్ కూడా రాలేదు. కాగా తాజాగా మూవీ టీం జూలై 31న ఉదయం 10 గంటలకు ‘చంద్రముఖి 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. రజనీకాంత్ నటించిన సెన్సేషనల్ హిట్ సినిమా ‘చంద్రముఖి’ సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రం అదే రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
Next Story






