- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్‌ప్రైజ్.. బాలయ్య షోలో చంద్రబాబుతో పాటు మరో వ్యక్తి
నందమూరి నట సింహం బాలయ్య, హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ NBK. మొదటి సీజన్‌లో ఈ షో ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు సెకండ్ సీజన్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సెంకండ్ సీజన్‌ను చాలా కొత్తగా ప్లాన్ చేసింది ఆహా టీం

X
దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి నట సింహం బాలయ్య, హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ NBK. మొదటి సీజన్‌లో ఈ షో ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు సెకండ్ సీజన్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సెంకండ్ సీజన్‌ను చాలా కొత్తగా ప్లాన్ చేసింది ఆహా టీం. చాలా రోజుల నుంచి ఈషోకి చంద్రబాబు నాయడు వస్తున్నాడంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, దీనిపై ఆహా అధికారిక ప్రకటన చేసింది. బాలయ్య షోకు చంద్రబాబు నాయుడు ఒక్కరు మాత్రమే కాదు నారా లోకేష్ రానున్నారని అధికారికంగా ప్రకటించేసింది. అలాగే ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇవాళ సాయంత్రం 5:30 PM గంటలకు రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నెల 14న ఈ ఫుల్ షో స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి : Salman Khan కోసం చరణ్ నుంచి ఖరీదైన సర్‌ప్రైజ్
Next Story






