ఆమె తండ్రి, కొడుకుతో పడుకుందన్న ఉమైర్.. మగతనమే లేదన్న హీరోయిన్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-04-11 12:04:59  IST  )

బాలీవుడ్ మేకర్స్‌తో ఇల్లీగల్ ఎఫైర్‌లో ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై హీరోయిన్ సెలీనా జైట్లీ దుమ్మెత్తిపోసింది.

ఆమె తండ్రి, కొడుకుతో పడుకుందన్న ఉమైర్.. మగతనమే లేదన్న హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ మేకర్స్‌తో ఇల్లీగల్ ఎఫైర్‌లో ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై హీరోయిన్ సెలీనా జైట్లీ దుమ్మెత్తిపోసింది. మగతనం లేనివారే ఇలాంటి తప్పుడు కూతలు కూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయానికొస్తే క్రిటిక్ ఉమైర్ సంధు .. ‘బాలీవుడ్‌లో తండ్రి (ఫిరోజ్ ఖాన్) & కొడుకు (ఫర్దీన్ ఖాన్) ఇద్దరితో చాలాసార్లు పడుకున్న ఏకైక నటి సెలీనా జైట్లీ’ అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. దీంతో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నటి.. ‘మిస్టర్ సంధు ఈ పోస్ట్ చేయడం వల్ల మీరు మగ మనిషిగా మారడానికి అవసరమైన అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీ అంగస్తంభన సమస్యను నుంచి ఉపశమనం పొందగలరని అనుకుంటున్నా. కానీ మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. వైద్యుడి వద్దకు వెళ్లడం వంటివి ఎప్పుడైనా ప్రయత్నించారా?’ అని ఫైర్ అయింది. అలాగే చర్యలు తీసుకోవాలంటూ TwitterSafety ఎకౌంట్‌ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ దుర్మార్గుడిపై పరువు నష్టం కేసు పెట్టండి. విడిచిపెట్టొద్దు’ అంటూ మద్దతుగా నిలుస్తు్న్నారు.

Read more:

అభిమానిని అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు: బుల్లితెర నటి

Next Story