- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నాన్న లేకుండా తొలిసారి ఇలా.. కృష్ణ కూతురు మంజుల ఎమోషనల్ పోస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల సోషల్ మీడియాలో సుపరిచితమే. పలు పోస్టులతో నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవల మంజుల ‘మంత్ ఆఫ్ మధు’ మూవీతో పలకరించింది. తాజాగా, మంజుల తన పుట్టిన రోజు కావడంతో తన తండ్రిని గుర్తు చేసుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ప్రతి పుట్టిన రోజుకు నాన్న ఎప్పుడూ పక్కనే ఉండేవారు. తొలిసారి నాన్న లేకుండా నా పుట్టిన రోజు జరుగుతోంది. నాన్నతో ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి’’ అని రాసుకొచ్చింది. అలాగే కృష్ణ తో దిగిన పలు ఫొటోస్ షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ.. కృష్ణగారిని మేము కూడా మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మంజుల పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Advertisement
Next Story