Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?

by Disha Web Desk 10 |
Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?
X

దిశ, వెబ్ డెస్క్ :ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా?ఆమె ఎవరో కాదు ..ఒక్క సినిమాతో సింగిల్ నైట్ లో పాపులారిటీ సంపాదించుకుంది. చిన్న వయస్సులోనే కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె అందం, అభినయంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె నటించిన సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా అభిమానులను సంపాదించింది. 2012లో తన సినీ కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత రాణి పద్మిని, అనురాగ కరిక్కిన్ వెల్లం, నాచియార్, హీరో సహాయనటిగా చేసింది. డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన ‘లవ్ టుడే’ సినిమాలో ఇవానా హీరోయిన్‏గా అందర్నీ మెప్పించింది.

Also Read... వైరల్ అవుతున్న రామ్, శ్రీ లీల పిక్స్.. వెండితెరపై ఇంకెలా ఉంటుందో !

రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘శక్తిమాన్’ మూవీ

Next Story

Most Viewed