- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు కూతుర్లతో బన్నీ ఫ్యామిలీ వెకేషన్.. ఆ పుకార్లకు చెక్

X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో మెగా- అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా మార్చి 27న రామ్‌చరణ్ బర్త్‌డేకు అల్లు అర్జున్ విషెస్ చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా బన్నీ-స్నేహారెడ్డి వెకేషన్‌కు వెళ్లారు. వీరితోపాటు చిరంజీవి ఇద్దరు కుమార్తెలు శ్రీజ, సుస్మిత జాయిన్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఈ టూర్‌కి వెళ్లగా చిరు చిన్న కూతురు శ్రీజ ఓ క్యూట్ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో అన్ని రూమర్స్‌కు చెక్ పడ్డట్లు అయింది.
ఇవి కూడా చదవండి: ‘RRR’ స్టార్ అంటూ నేషనల్ మ్యాగజైన్‌పై రామ్ చరణ్ ఫొటో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
Next Story






