ఫ్యాన్స్‌కు పునకాలే.. ఈవినింగ్ బ్రో ట్రైలర్ రిలీజ్

by samatah |   (  Updated:2023-07-22 07:27:39  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ టీం మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తీసుకొచ్చే

ఫ్యాన్స్‌కు పునకాలే.. ఈవినింగ్ బ్రో ట్రైలర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ టీం మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తీసుకొచ్చే గుడ్ న్యూస్ తెలిపింది. మామాఅల్లుళ్లు నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘బ్రో’ ట్రైలర్ నేడు విడుదల కానుంది. విశాఖలోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం 6.03 గంటలకు సాయి ధరమ్ తేజ్ విడుదల చేయనున్నారు. సముద్రఖని దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more : Movie News & Gossips

Next Story