హింసాత్మక సెక్స్.. భయపడిపోయిన యంగ్ బ్యూటీ

by Disha Web Desk 22 |
హింసాత్మక సెక్స్.. భయపడిపోయిన యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా : 'హౌజ్ ఆఫ్ ది డ్రాగన్'తో పాపులర్ అయిన బ్రిటిష్ నటి ఎమిలీ కేరీ.. షూటింగ్‌కు ముందు చాలా భయపడినట్లు తెలిపింది. నిజానికి ప్రీక్వెల్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అంతకుముందు చూడలేదని.. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్న సమయంలో వయొలెంట్ సెక్స్ చూసి ఆందోళన చెందినట్లు పేర్కొంది. 'ఓ గాడ్ నేను కూడా ఇలాంటి సీన్స్ చేయాలా?' అని భయపడినట్లు తెలిపింది. కానీ టీమ్‌తో కలిశాక.. చాలా కూల్ అయిపోయానని వివరించింది. కింగ్ విసెరీస్ I రెండో భార్యగా అలిసెంట్ హైటవర్ పాత్రలో కనిపించిన ఆమె.. 49 ఏళ్ల ప్యాడీ కాన్సిడైన్‌కు జోడీగా నటించడం విశేషం. కాగా ప్యాడీ ఇంత ఈజీగా సన్నివేశాల్లో నటిస్తాడని, కోస్టార్‌కు అంత కంఫర్ట్‌నెస్ ఇస్తాడని ప్రశంసలు కురిపించింది.

Also Read : వక్షోజాలపై చేతులు.. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్‌గా..


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story