- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Adipurush :‘ఆదిపురుష్’ బెనిఫిట్ షోలకు బ్రేక్..! షాక్‌లో ప్రభాస్ అభిమానులు..
Adipurush :‘ఆదిపురుష్’ బెనిఫిట్ షోలకు బ్రేక్..! షాక్‌లో ప్రభాస్ అభిమానులు..
‘ఆదిపురుష’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడూ థియేటర్‌లోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆదిపురుష’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడూ థియేటర్‌లోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రేపు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అయిపోయాయి. దీంతో.. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ సినిమాను చూసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారికి ఓ చేదు వార్త వినిపించింది. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని సమాచారం. అయితే.. ‘ఆదిపురుష్’ టికెట్లు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదనే వార్తతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Adipurush :ఆ భయంతో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్, ఇంటర్య్వూలు చేయలేదా?
Next Story






