బుల్లి తెర‌పై ప్రత్యక్షమైన SS Rajamouli.. షాక్ అయిన Anchor Suma

by Hajipasha |   (  Updated:2022-09-05 05:56:26  IST  )

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమా నిర్వహిస్తున్న 'క్యాష్ షో' లెటేస్ట్ ఎపిసోడ్‌లో 'బ్రహ్మస్ర్తం' మూవీ టీమ్ సందడి చేయనుంది.

బుల్లి తెర‌పై ప్రత్యక్షమైన SS Rajamouli.. షాక్ అయిన Anchor Suma
X

దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమా నిర్వహిస్తున్న 'క్యాష్ షో' లెటేస్ట్ ఎపిసోడ్‌లో 'బ్రహ్మస్ర్తం' మూవీ టీమ్ సందడి చేయనుంది. అయితే వీళ్లతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇందులో పాల్గొనబోతుండగా దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇక జక్కన్న తన షోకు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమా.. 'మీరు నన్ను ఓసారి గిల్లండి' అని జక్కన్నతో గిల్లించుకున్న తర్వాత 'మీరు నా షోకు రావ‌టం నిజ‌మే' అంటే ఎగ్జయిట్ అవుతూ సంబ‌ర‌ప‌డిపోయింది.

Also Read : MegaStar Chiranjeevi: మలావత్ పూర్ణ, కావ్య మన్యపులకు 'మెగా' ప్రశంసలు

Next Story