- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ‘బోయపాటి రాపో ఫస్ట్ థండర్’
యాక్షన్ మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలే వేరు.

X
దిశ, సినిమా: యాక్షన్ మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలే వేరు. ప్రస్తుతం ఆయన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో స్టార్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా శ్రీ లీల నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా రామ్ పోతినేని (మే 15) పుట్టిన రోజు సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో సినిమా గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ వీడియోలో ఇప్పటి వరకు చూడని మాస్ లుక్‌లో రామ్‌ను చూపించాడు బోయపాటి.
Next Story






