- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేమిద్దరం కట్టె కాలెంతవరకు చిరంజీవి అభిమానులమే.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్
అల్లు అర్జున్ తాజాగా ‘బేబీ’ సినిమా నిర్వహించిన అప్రిషియేషన్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ తాజాగా ‘బేబీ’ సినిమా నిర్వహించిన అప్రిషియేషన్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా బన్నీ సినిమా గురించి మాట్లాడిన అనంతరం మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్నివెల్లడించారు. ‘‘ఇది ఎప్పటికీ మారదు.. నేను నిర్మాత ఎస్కేఎన్ కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానులమే. అది ఎన్నటికీ మారదు. స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టర్ సెట్‌లోని ఓ డాన్స్ ఫోర్ట్‌లో నేను తరచూ డ్యాన్స్ చేసేవాడిని. అక్కడే ఉన్న చిన్న గదిలో ఎస్కేఎన్ చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ రూమ్ వాచ్‌మెన్ రూమ్ కంటే చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత ఎంతో కష్టపడి జర్నలిస్టుగా, పీఆర్వోగా, ప్రొడ్యూసర్‌గా రాణించారు ఎస్కేఎన్.’’ అంటూ బన్నీ ఎమోషనల్‌గా ఇచ్చిన స్పీచ్ నెట్టింట ఆసక్తికరంగా మారింది.
Next Story






