- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేస్: ఈడీ లేఖ రాసిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేస్: ఈడీ లేఖ రాసిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్
ఆన్ లైన్ గేమింగ్ యాప్ కేసు ఆరోపణలపై విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో రెండు వారాల గడువు కావాలని బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఈడీని కోరారు

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్ లైన్ గేమింగ్ యాప్ కేసు ఆరోపణలపై విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో రెండు వారాల గడువు కావాలని బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఈడీని కోరారు. ఈ మేరకు గురువారం ఈడీ అధికారులకు ఆయన లేఖ రాశారు. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ యాప్‌కు రణ్ బీర్ కపూర్ ప్రచార కర్తగా ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 6న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన రణ్ బీర్ కపూర్ విచారణకు మరికొంత గడువు కావాలని దర్యాప్తు సంస్థకు విజ్ఞప్తి చేశారు. మరి రణ్ బీర్ కపూర్ విజ్ఞప్తిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.
- Tags
- Ranbir kapoor
Next Story






