- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్, త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ మూవీ అంటే హీరోతో పాటు, ప్రతీ క్యారెక్టర్‌కు బలమైన పాత్ర ఉంటుంది. మరి ఇదే అప్‌డేట్ నిజమైతే అక్షయ్ కోసం ఎలాంటి పాత్ర రాశాడో చూడాలి.
Read More: ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేసిన ‘సలార్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్
Next Story






