- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓరీ దేవుడా.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే?
బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె అందానికి పెట్టింది పేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ నటికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

దిశ, సినిమా : బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె అందానికి పెట్టింది పేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ నటికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. పలువురు స్టార్ హీరోలతో ఈ బ్యూటీ ఎఫైర్ ఉందంటూ అనేక పుకార్లు నెట్టింట్లో షికారు చేసేవి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తన హాట్ హాట్ ఫోటోషూట్‌తో ఈ వయసులో కూడా కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా, తన అందం మాత్రం ఏం తగ్గలేదు. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇక ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్, అందానికే అసూయ పుడతుంది బ్యూటీ, ఏం అందంరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మిర్రర్ ముందు థైయిస్ చూపిస్తూ, షర్ట్ బటన్స్ విప్పేసి, ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలో కరీనా అందంగురించి వర్ణించడం ఏ కవి తరం కాదు అన్నట్లు ఉంది బ్యూటీ . బీచ్ ముందు రిస్టార్ట్ హైలెట్ చేస్తూ.. వైట్ షర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు కరీనాకు సరదాగా, ఏం బ్యూటీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






