మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో Saif Ali Khan..

by Dishanational2 |
మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో Saif Ali Khan..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని, ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మోకర్స్. అయితే ఈ మూవీ లో విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను తీసుకున్నారని రూమర్స్ వినిపించాయి. ఇక ఫైనల్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను మహేష్ కి విలన్ గా ఓకే చేశారంట మేకర్స్. సైఫ్ అలీ ఖాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.ఇది గనుక జరిగితే ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. మొత్తనికి క్యారెక్టర్ సేలక్షన్ లో త్రివిక్రమ్ చాలా జగ్రతలు తీసుకుంటునటుగా కనిపిస్తుంది.. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు తో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.


Also Read......

" Love Today " సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ !


Next Story