- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Esha Gupta: రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ.. మ్యాగజైన్ కోసం అందాల ఆరబోత
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా తీసింది కొన్ని సినిమాలే అయినా ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా తీసింది కొన్ని సినిమాలే అయినా ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులోనూ మెగా హీరోతో 'వినయ విధేయ రామా' సినిమాలో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఎక్కువ ఛాన్సులు లేకపోవడంతో, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ రోజు రోజుకు తన గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుకు పిచ్చెక్కేలా చేస్తుంది. ఇక తాజాగా, ఇషా గుప్తా ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేసింది. అందులో లెహంగా ధరించి ఎద అందాలతో రెచ్చిపోయింది.
వాటిని 'లివింగ్ మై డిస్నీ ఫాంటసీ, ఇండియా డిస్నీప్రిన్సెస్' అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గత కొద్ది రోజులుగా ఇషా గుప్తా ఇలాంటి ఫొటోలతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : నా బాడీ నా ఇష్టం.. ఎలాగైనా చూపిస్తా : బిపాసా
- Tags
- Esha Gupta
Next Story






