- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Parineeti Chopra: ‘ఆప్’ ఎంపీతో పరిణీతి చోప్రా డేటింగ్? నెట్టింట పిక్స్ వైరల్
Parineeti Chopra: ‘ఆప్’ ఎంపీతో పరిణీతి చోప్రా డేటింగ్? నెట్టింట పిక్స్ వైరల్
by Phanindra |
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ ప్రయాణాలు కామన్.

X
దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ ప్రయాణాలు కామన్. చాలామంది సెలబ్రిటీలు కలిసి తిరిగినప్పటికీ, పెళ్లి వరకు చేరుకున్న వాళ్లు తక్కువ మంది ఉన్నారు. ఇక తాజాగా మరో కొత్త ప్రేమాయణం తెరపైకి వచ్చింది. ‘ఆప్’ ఎంపీ రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల వీరిద్దరు కలిసి డిన్నర్ చేస్తు కనిపించగా.. తాజాగా ఓ ఈవెంట్‌కు వీరిద్దరు ఒకే కారులో వచ్చివెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






