ఉన్నది ఒక్కటే బటన్.. అది కూడా ఊడితే ఇక అంతే సంగతి.. నటిపై బోల్డ్ కామెంట్స్

by sudharani |
ఉన్నది ఒక్కటే బటన్.. అది కూడా ఊడితే ఇక అంతే సంగతి.. నటిపై బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రియ ధన్వంతరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలుగా రానిస్తుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ గ్లామర్ షో చేస్తుంటుంది. హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ.

శ్రేయ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. నెట్టింట బోల్డ్ కామెంట్లతో రచ్చ చేస్తారు కుర్రాళ్లు. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టాప్ బటన్స్ మొత్తం విప్పేసి ఒకే ఒక్క బటన్‌తో పరువాలతో ఒత్తిడి పెంచుతున్న విధానం నెట్టింట హీట్ పుట్టిస్తుంది. దీంతో ఉన్నది ఒక్కటే బటన్ అది కూడా ఊడితే ఇక అంతే సంగతి అంటూ బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి : అందం ఒకే ఫ్రేమ్‌లో బంధించబడిందంటున్న.. నెటిజన్స్

Next Story