- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ పుట్టినరోజు..
బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ 1981 మే 13న జన్మించారు.

X
దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ 1981 మే 13న జన్మించారు. ఆమె అసలు పేరు కరేనక మల్హోత్రా. హాలీవుడ్ Jism 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ చిత్రసీమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అనేక ఐటమ్ సాంగ్స్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను దక్కించుకుంది. సైడ్ క్యారెక్టర్‌గా కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటో షూట్‌తో తన అందాలను ఆరబోస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవల మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాతో సన్ని లియోన్ హీరోయిన్‌గా నటించింది.
Also Read...
- Tags
- Sunny Leone
Next Story






