- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. ఆకట్టుకుంటున్న ప్రోమో (వీడియో)
బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. ఆకట్టుకుంటున్న ప్రోమో (వీడియో)
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు ఎన్నో చిత్రాల్లో నటించిన దానికంటే తన అందంతో నెట్టింట ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా, సన్నీలియోన్ తొలిసారిగా బుల్లితెర షో లో కనిపించింది. ఆమె జీ తెలుగు కోసం ‘తెలుగు మీడియం స్కూల్’ అనే కొత్త రియాలిటీ షోను హోస్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను ఈ ఛానల్ విడుదల చేసింది. ఇందులో సన్నీ లియోన్ సంప్రదాయ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రోమోలో సన్నీలియోన్‌తో పాటు ప్రముఖ గాయకుడు మను, యాంకర్ రవి కూడా సందడి చేశారు. అంతేకాకుండా ఇందులో టాలీవుడ్ హాస్య నటులు కూడా ఉన్నారు. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఈ బ్యూటీ సుమ, రష్మి, అనసూయ, శ్రీముఖి వంటి వారిని కొల్లగొట్టడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.
Next Story






