Akhil: అఖిల్ బర్త్‌డే స్పెషల్.. ‘ఏజెంట్’ నుంచి బ్లాస్టింగ్ పోస్టర్!

by Disha Web Desk 10 |
Akhil: అఖిల్ బర్త్‌డే స్పెషల్.. ‘ఏజెంట్’ నుంచి బ్లాస్టింగ్ పోస్టర్!
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక్కో అప్‌డేట్‌తో అంతకంతకు హైప్ పెంచుకుంటూ పోతుంది. ఇక ఈ మాసివ్ యాక్షన్ ప్రాజెక్ట్‌కు తమీజా సంగీతం అందిస్తుండగా మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈరోజు అఖిల్ బర్త్ డే కానుకగా ఓ సాలిడ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫైర్ బ్యాక్ గ్రౌండ్‌లో అఖిల్ గన్ పట్టుకొని నిలబడి చూస్తున్న లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: మంచు మనోజ్, విష్ణు గొడవలపై అసలు సీక్రెట్ బయట పెట్టిన మంచు లక్ష్మీ?



Next Story

Most Viewed