బర్త్‌డే స్పెషల్.. చిన్ని కృష్ణను ముద్దులతో ముంచేసిన Surekha Vani, Supritha (వీడియో)

by Disha Web Desk 7 |
బర్త్‌డే స్పెషల్.. చిన్ని కృష్ణను ముద్దులతో ముంచేసిన Surekha Vani,  Supritha (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నటి సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూతురు సుప్రితతో కలిసి నెట్టింట ఆమె చేసే రచ్చ అంతఇంతా కాదు. ఇద్దరూ కలిసి బోల్డ్ షో చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. కొన్ని సార్లు విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంటారు. అయితే.. మితిమీరిన కామెంట్స్‌కి మాత్రం సురేఖ వాణి, సుప్రిత ట్రోలర్స్ గట్టి కౌంటర్స్ ఇస్తారు. ఇదిలా ఉంటే.. వీరు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

సురేఖ వాణి, సుప్రిత తాజాగా వాళ్ల చిన్న కృష్ణడుకి బర్త్‌డే సెలబ్రేషన్ చేశారు. అంతే కాదు.. తల్లీకూతుర్లు ఇద్దరూ కలిసి చిన్ని కృష్ణుడిని ముద్దులతో ముంచెత్తారు. ఒకరి తర్వాత మరొకరు చిన్ని క్రిష్ణుడిని పట్టుకుని నలిపేశారు. అయితే.. చిన్ని క్రిష్ణుడు మాత్రం ఊరుకుంటాడా.. అతడు కూడా వారిద్దరి మూతులు నాకేశాడు. ఇంతకీ ఈ చిన్ని క్రిష్ణుడు ఎవరు అనుకుంటున్నారా..? సురేఖ వాణి, సుప్రీత పెంచుకుంటున్న పెట్ డాగ్. పెట్ డాగ్ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఈ పెట్ డాగ్ ఎంత అదృష్టం చేసుకుందో అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి : రాజకీయాల్లోకి రాబోతున్న Anasuya.. అందుకే ఈ స్టంట్స్.. జాతకం చెప్పిన Venu Swamy

Next Story

Most Viewed