- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిసారి తన కూతురు ముఖాన్ని పరిచయం చేసినా బిపాసా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు. హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. ఇక ఇష్టపడి కరణ్ సింగ్‌ను 2016లో వివాహం చేసుకుంది బిపాసా. ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇకపోతే తాజాగా ఈ నటి తన లిటిల్ ప్రిన్సెస్ దేవి ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ‘హలో వరల్డ్.. నేను దేవి’ అనీ పాప అంటున్నట్టుగా రాస్తూ పాపతో దిగిన చిత్రాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.
ఇవి కూడా చదవండి:
బుడ్డోడితో సరదా.. వీడియో షేర్ చేసిన విజయ్
Next Story






