- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss: భర్తతో కలిసి బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టనున్న ఉదయభాను
by Phanindra |
షో ప్రారంభానికి.. మూడు నెలల ముందు నుంచే కంటెస్టెంట్స్ ఎంపిక విధానం జరుగుతుందని మనందరికీ తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. షో ప్రారంభానికి.. మూడు నెలల ముందు నుంచే కంటెస్టెంట్స్ ఎంపిక విధానం జరుగుతుందని మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం షో నిర్వాహకులు కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం వంద మందితో కూడిన జాబితాను తయారు చేసి దానిలో నుంచి 30 మందిని సెలెక్ట్ చేసి ఒక జాబితాను తయారు చేసారు. తెలిసిన సమాచారం ప్రకారం 100 మంది జాబితాలో ఉదయభాను మరియు ఆమె భర్త పేరు ఉందట. బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఉదయభాను ఓకే చెబుతుందా? లేదనేది చుడాలిసి ఉంది.
- Tags
- Biggboss
Next Story






