- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బిగ్‌బాస్ షో వల్ల నా కెరీర్ నాశనం అయింది.. తెలుగు కంటెస్టెంట్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ (వీడియో)
బిగ్‌బాస్ షో వల్ల నా కెరీర్ నాశనం అయింది.. తెలుగు కంటెస్టెంట్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ (వీడియో)
BIG BOSS సీజన్-2 కంటెస్టెంట్ సంజన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్ : BIG BOSS సీజన్-2 కంటెస్టెంట్ సంజన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యురాలిగా బిగ్ హౌస్‌లోకి అడుగు పెట్టి మొదటి వారమే ఎలిమేనేట్ అయినప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా రోజుల తరువాత ‘దిశ’తో ముచ్చటించింది ఆమె. అసలు బిగ్ బాస్ వల్ల తనకు ఒక్క రూపాయి ప్రయోజనం లేదన్న సంజన.. ఎలిమినేషన్ తరువాత ఆ టీవీ యాజమాన్యం అస్సలు ఇంతవరకు ఒక్క షోకి కూడా పిలవడం లేదని వాపోయారు. కంటెస్టెంట్స్‌ను అందరినీ పిలుస్తు్న్నా నన్నెందుకు దూరం పెడుతున్నారని ప్రశ్నించింది. వీటితోపాటు ఇంకా పలు ఇంట్రెస్టింగ్, సంచలన విషయాలను సంజన ‘దిశ’కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చింది.
Next Story






