- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బిగ్‌బాస్’ సీజన్ 7 టెలికాస్ట్ టైమింగ్స్ ఫిక్స్
బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’.

X
దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు 6 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకోగా తాజాగా సీజన్ 7 కూడా రాబోతుంది. ఇక ఈ సీజన్ 7 లాంచింగ్ ఈవెంట్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా అనౌన్స్ చేసింది. అలాగే ఈ సీజన్ టెలికాస్ట్ టైమింగ్స్‌ను స్టార్ మా వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుందని.. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు షో ప్రసారమవుతుందని తెలిపారు. ఇక ఈ సీజన్ 7కు కూడా హోస్ట్‌గా నాగార్జుననే వ్యవహరించబోతుండగా ఈసారి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు టాక్. కంప్లీట్‌గా కొత్త రూల్స్‌తో డిజైన్ చేసిన షో ఎలా ఉండబోతుందో చూడాలి.
Next Story






