పండండి ఆడబిడ్డకు వెల్‌కం చెప్పిన Bigg Boss Rahul

by Disha Web Desk 9 |
పండండి ఆడబిడ్డకు వెల్‌కం చెప్పిన Bigg Boss Rahul
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో చాలా సార్లు ప్రెగ్నెన్నీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన సింగర్ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. కాగా ‘‘ మా ఇంటి లక్ష్మీ తల్లి వచ్చింది. మమ్మల్ని ఆ భగవంతుడు ఆడబిడ్డతో దీవిస్తున్నాడు. మమ్మీ, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి మా కుమార్తెకు అండగా నిలిచినా వైద్యులకు మా కృతజ్ఞతలు. మాకు ఉత్తమమైన సేవలు అందించినందుకు మా ఫ్యామిలీ తరపున స్పెషల్ థ్యాంక్స్. ఈ హ్యాపీ మూమెంట్‌లో మా చిన్ని తల్లిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం’’. అంటూ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఏనుగు బొమ్మతో ఉన్న కార్టూన్ ఫొటో కింద ‘ఇట్స్ ఏ గర్ల్’ అని ఉన్న ఫొటో కూడా యాడ్ చేశారు.

ఇవి కూడా చదవండి : ఆమెతో శృంగారం చేసే టైంలో వణుకు పుట్టింది.. Tamannaah ప్రియుడి కామెంట్స్ వైరల్




Next Story

Most Viewed