- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bigg Boss-8: మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరంటే?
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8 గ్రాండ్‌గా ఈ రోజు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8 గ్రాండ్‌గా ఈ రోజు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే నాగ్ ఒక్కొక్కరిని స్టేజ్‌పై పిలుస్తుండగా.. స్టేజ్‌పై స్పెషల్ ఫర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి కృష్ణ ముకుంద నటి యష్మి గౌడ వెళ్లింది. ఈ కన్నడ భామ తెలుగులో నాగభైరవి,స్వాతి చినుకులు లాంటి సీరియల్స్ పలు షోస్‌లో సందడి చేసి ఫుల్ పాపులారిటీతో ఇంట్లోకి వెళ్లిన ఆమె టాస్కులతో ఎలా మెప్పిస్తుందో చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు.
Next Story






