- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > బిగ్ బాస్ > Live Update: బిగ్ బాస్ 7 : కంటెస్టెంట్ అయ్యే అర్హత ఇప్పుడు సాధించాలి.. సింగర్‌కు బిగ్ బాస్ టాస్క్
Live Update: బిగ్ బాస్ 7 : కంటెస్టెంట్ అయ్యే అర్హత ఇప్పుడు సాధించాలి.. సింగర్‌కు బిగ్ బాస్ టాస్క్
సింగర్ దామిని బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చేసింది.

X
దిశ, సినిమా: సింగర్ దామిని బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చేసింది. చక్కటి పాట పాడి ఇంప్రెషన్ కొట్టేసిన సింగర్.. నాగ్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు కింగ్‌కు అదిరిపోయే హ్యాండ్ మేడ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. అయితే ఆమె స్పిరిచ్యువల్ సైడ్ కూడా చెప్పేసిన హోస్ట్.. ఇంట్లోకి ఎంటర్ అవుతావు కానీ కంటెస్టెంట్ అయ్యేందుకు మాత్రం అర్హత సాధించాలని చెప్పాడు. ఇందుకోసం ట్రెజర్ హంట్ లాంటి ఓ టాస్క్ కూడా ఇచ్చేశాడు. చూడాలి మరి కంటెంస్టెంట్‌గా దామిని ప్రూవ్ చేసుకుంటుందో లేదో.
- Tags
- Damini Bhatla
Next Story






