- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > బిగ్ బాస్ > Live Update: యావర్.. ఓవర్ చేస్తున్నావా?.. ఫోర్త్ కంటెస్టెంట్‌పై కింగ్ నాగ్ సెటైర్స్
Live Update: యావర్.. ఓవర్ చేస్తున్నావా?.. ఫోర్త్ కంటెస్టెంట్‌పై కింగ్ నాగ్ సెటైర్స్
ప్రిన్స్ యావర్ ఫోర్త్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 7 హౌజ్‌లోకి వచ్చేశాడు.

X
దిశ, సినిమా : ప్రిన్స్ యావర్ ఫోర్త్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 7 హౌజ్‌లోకి వచ్చేశాడు. కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నించడంతో.. ‘యావర్.. ఓవర్’ .. అని కింగ్ నాగ్ సెటైర్స్ వేశాడు. ఆ తర్వాత ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ఓ డైలాగ్ చెప్పిన యావర్.. నాగ్‌కు హగ్ ఇచ్చి బ్లెసింగ్స్ తీసుకున్నాడు. ఇక కంటెస్టెంట్‌గా ప్రూవ్ చేసుకునేందుకు ఓ టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి లోపలికి వెళ్లాక ముగ్గురు కంటెస్టెంట్లతో హ్యాపీగా ఇంట్రడ్యూజ్ చేసుకున్నాడు. కాగా యావర్ కలకత్తాకు చెందిన వాడు కాగా రీసెంట్‌గా హైదరాబాద్‌లో సెటిల్ అయినట్లు చెప్పుకొచ్చాడు.
Next Story






