- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > బిగ్ బాస్ > Live Update: అప్పుడే ఫస్ట్ కంటెస్టెంట్‌కు టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. కోట్ల రూపాయల పెట్టెతో
Live Update: అప్పుడే ఫస్ట్ కంటెస్టెంట్‌కు టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. కోట్ల రూపాయల పెట్టెతో
బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో.. ముందుగా చెప్పినట్లుగానే ఉల్టా పుల్టాగా ఉంది.

X
దిశ, సినిమా : బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో.. ముందుగా చెప్పినట్లుగానే ఉల్టా పుల్టాగా ఉంది. ఇక మొదటి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియాంక హౌజ్‌లోకి ఎంటర్ కాగా.. నాగ్ హాలో గ్రామ్ ద్వారా ఆమెకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు ఎప్పుడూ చివరలో కనిపించే సూట్ కేసు ఆఫర్‌ను ముందుగానే ఇచ్చేశాడు. అది తీసుకుని ఎవరికి కనిపించని చోట పెట్టాలని.. అప్పుడే తనకు అందులోని బెనిఫిట్స్ అందుతాయని టాస్క్ ఇచ్చాడు. అయితే మరో కంటెస్టెంట్‌కు ఆ సూట్ కేసు కనిపించినా, దొరికినా.. వారికి ప్రియాంకకు దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కుతాయని చెప్పాడు.
Next Story






