- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > బిగ్ బాస్ > Live Update: రూ. 35లక్షల ఆఫర్.. మొదటి రోజే పట్టుకెళ్లేందుకు కొట్టుకున్న కంటెస్టెంట్స్
Live Update: రూ. 35లక్షల ఆఫర్.. మొదటి రోజే పట్టుకెళ్లేందుకు కొట్టుకున్న కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 7 మొదటి రోజునే చక్కగా ఆడారు కంటెస్టెంట్లు.

X
దిశ, సినిమా: బిగ్ బాస్ 7 మొదటి రోజునే చక్కగా ఆడారు కంటెస్టెంట్లు. ఒకానొక సమయంలో కొట్టుకునేంత పనిచేశారు. అయితే ఫైనల్‌లో ఇచ్చే సూట్ కేసు మనీ ఆఫర్.. ఫస్ట్ డేనే.. అది కూడా మొదటి ఐదుగురు కంటెస్టెంట్లకే ఇవ్వడం విశేషం. కాగా రూ. 5 లక్షల నుంచి మొదలైన ఆఫర్ రూ. 35 లక్షల వరకు వెళ్లినా.. కంటెస్టెంట్స్ అందరూ రిజెక్ట్ చేశారు. దీంతో వారికి కాంప్లిమెంట్స్ ఇచ్చిన నాగ్.. ఆ సూట్ కేసు తాను ఇచ్చిన టైమ్‌లో ఎవరు కిచెన్‌లో పెడుతారో వాళ్లకు గిఫ్ట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇందుకోసం అందరూ పోటీపడినా ఇచ్చిన టైమ్‌లో టాస్క్ పూర్తి చేయలేకపోయారు. కానీ చూసే ప్రేక్షకులకు మాత్రం మజా వచ్చింది.
Next Story






