ఫ్రంట్, బ్యాక్ అదిరిందిలే.. చూపించి చూపించకుండా ఊరిస్తున్న నటి..

by Disha Web Desk 7 |
ఫ్రంట్, బ్యాక్ అదిరిందిలే.. చూపించి చూపించకుండా ఊరిస్తున్న నటి..
X

దిశ, సినిమా : బిగ్ బాస్ 14 హిందీలో ఎంటరై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిక్కీ తంబోలి అందాల విందు చేసేందుకు ఏమాత్రం వెనకాడట్లేదు. ‘పప్పీ లవ్’ సినిమాతో బాలీవుడ్ ఎంటరయ్యేందుకు ప్రిపేర్ అవుతున్న బ్యూటీ.. బీటౌన్‌లో పాగా వేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిక్కీ పోస్ట్‌ చేస్తున్న ఫొటోస్ ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్నాయి. తాజాగా బ్లూ జీన్స్ ధరించిన ఆమె.. బ్లూ టాప్ చేతుల్లోనే పట్టుకుని బ్యాక్ అంతా ఓపెన్ చేసి మరీ పోజులిచ్చింది. ఫ్రంట్ కూడా గాలికి వదిలేసి.. తన అందాలను చూపించి చూపించకుండా ఊరిస్తోంది. పైసలు ఎక్కువైతే ఇలాంటి రోగాలే వస్తాయని కొందరు తిట్టిపోస్తుంటే.. దిల్‌ను బ్రేక్ చేశావ్ అని మరికొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

బ్లూ బికినీలో అందాలు ఆరబోసిన అనన్యా పాండే.. నెటిజన్స్ నుంచి తిట్లే ఎక్కువ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed